మంచు మనోజ్ ' కరెంటు తీగ ' పాటలు ఈరోజు ఇంటర్నెట్ లో విడుదల అయ్యాయి. మనోజ్ అభిమానులందరు ఈ సినిమా పాటల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న...
మంచు మనోజ్ 'కరెంటు తీగ' పాటలు ఈరోజు ఇంటర్నెట్ లో విడుదల అయ్యాయి. మనోజ్ అభిమానులందరు ఈ సినిమా పాటల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మినిమం హిట్ సాధించే అతి కొద్దిమంది హీరోల్లో మనోజ్ ఒకడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
