కరీంనగర్: అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలులో దోపిడీ జరిగింది. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి వద్ద కొందరు దోపిడి ద...
కరీంనగర్: అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలులో దోపిడీ జరిగింది. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి వద్ద కొందరు దోపిడి దొంగలు ఏసీ బోగిలోకి చోరబడి చోరీ పాల్పడ్డారు. ప్రయాణికుల వద్ద నుంచి రూ. 5 లక్షల విలువైన నగదు, నగలను అపహరించుకుపోయారు. జరిగిన సంఘటనపై బాధితులు విజయవాడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.