తెలంగాణకు IKEA స్టోర్ రానుంది. స్వీడన్ కు చెందిన ఈ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వంతో తాజాగా అగ్రిమెంట్ కుదుర్చుకుంది. 1943లో IKEA తన ఫస్ట్ స...
తెలంగాణకు IKEA స్టోర్ రానుంది. స్వీడన్ కు చెందిన ఈ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వంతో తాజాగా అగ్రిమెంట్ కుదుర్చుకుంది. 1943లో IKEA తన ఫస్ట్ స్టోర్ ను స్వీడన్ లో స్టార్ట్ చేసింది. వాల్డ్ లోనే లార్జెస్ట్ రిటైలర్ ఫర్నిచర్ కంపెనీగా ఉన్న ఈ కంపెనీ…తెలంగాణలో తొలి స్టోర్ ను ఓపెన్ చేయనుంది. రూమ్ ఫర్నిచర్ తో పాటు టేబుల్స్, బెడ్స్, అవుట్ డోర్ ఫర్నిచర్, కిచెన్ ఫర్నిచర్ అందించడంలో IKEA స్టోర్ వాల్డ్ టాప్ లిస్ట్ లో చేరింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడాతో పాటు పలు దేశాల్లో తమ స్టోర్ లను స్టార్ చేసింది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ కింద వస్తున్న కంపెనీల లిస్ట్ లో IKEA కూడా ఉంది. IKEA కంపెనీ రాష్ట్రంలో దాదాపు రూ.10,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. హైద్రాబాద్ లో ఫస్ట్ స్టోర్ ను త్వరలోనే ఓపెన్ చేయనుంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు.