రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులపై రుణభారం మో...

రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులపై రుణభారం మోపే ప్రసక్తిలేదని తేల్చి చెప్పారు. ఇవాళ మండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. రైతులకు వడ్డీతో సహా రుణమాఫీ చేస్తామని మండలిలో తెలిపారు.