‘టెట్’ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు)ను రద్దు చేసే ప్రతిపాదనేది ప్రభుత్వం వద్దలేదని విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ...

‘టెట్’ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు)ను రద్దు చేసే ప్రతిపాదనేది ప్రభుత్వం వద్దలేదని విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ ఆయన రాష్ట్ర అసెంబ్లీలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం తెలిపారు. టెట్‌ను రద్దు చేసే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. టెట్ అనేది డీఎస్సీ పరీక్ష రాయడానికి ఒక అర్హత పరీక్ష అని వివరించారు.