మరి కాసేపట్లో TBGKS గౌరవ అధ్యక్షురాలితో భేటీ కానున్న నేతలు.. శ్రీరాంపూర్ : ఎంతోకాలంగ యూనియన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేంద...
మరి కాసేపట్లో TBGKS గౌరవ అధ్యక్షురాలితో భేటీ కానున్న నేతలు..


శ్రీరాంపూర్ : ఎంతోకాలంగ యూనియన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు TBGKS గౌరవ అధ్యక్షురాలు కవితగారు ఇవ్వాల యూనియన్ నాయకులతో చర్చించేందుకు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. మరి కాసేపట్లో ఈ మీటింగ్ జరగబోతుంది. అందులో ఎలాంటి నిర్ణయాలు తీస్కుంటారో, ఎవరు అధ్యక్షులుగా, ప్రధానకార్యదర్శిగా ఏర్పాటు అవుతారో అని సింగరేణి కార్మికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
