పోచమ్మమైదాన్, టీమీడియా : 2014-15 సంవత్సరానికి గాను ఆరెపల్లిలోని ఆర్టీసీ స్టాఫ్ జోనల్ ట్రైనింగ్ కళాశాలలో ఈనెల 23 న అప్రెంటిస్‌షిప్ సెలక్షన్స్...
పోచమ్మమైదాన్, టీమీడియా : 2014-15 సంవత్సరానికి గాను ఆరెపల్లిలోని ఆర్టీసీ స్టాఫ్ జోనల్ ట్రైనింగ్ కళాశాలలో ఈనెల 23 న అప్రెంటిస్‌షిప్ సెలక్షన్స్ కోసం ఇంటర్వ్యూ లు నిర్వహించనున్నామని ములుగు రోడ్డులో ని ప్రభుత్వ ఐటీఐ బాలుర ప్రిన్సిపాల్ సాం బారి సుదర్శన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఐటిఐలో డీజిల్ మెకానిక్, మోటార్ మెకాని క్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ ట్రేడ్ పూర్తి చేసిన అ భ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారన్నారు.
ఈ టెస్ట్‌లో పాల్గొనే అభ్యర్థులు అన్ని ఒరిజి నల్, జిరాక్స్ సర్టిఫికెట్లతోపాటు రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలతో ఉదయం 8 గంటల నుంచి హాజరు కావాలని ఆయన కోరారు.
ఈ టెస్ట్‌లో పాల్గొనే అభ్యర్థులు అన్ని ఒరిజి నల్, జిరాక్స్ సర్టిఫికెట్లతోపాటు రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలతో ఉదయం 8 గంటల నుంచి హాజరు కావాలని ఆయన కోరారు.