హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనద్రోణి కారణంగా రాత్రి వరకు రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ...
హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనద్రోణి కారణంగా రాత్రి వరకు రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిశాయి. హైదరాబాద్లో గత మూడు రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉం డి, చిరుజల్లులు పడ్డాయి. రాబోయే 24 గంటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కూడా అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.