హైదరాబాద్: స్కూల్ బస్సు బోల్తాపడిన ఘటన శంషాబాద్-పెద్దగోల్కొండ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలోని రింగ్ రోడ్డుపై ఇవాళ సాయంత్రం స్కూల్ బస్సు బ...
హైదరాబాద్: స్కూల్ బస్సు బోల్తాపడిన ఘటన శంషాబాద్-పెద్దగోల్కొండ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలోని రింగ్ రోడ్డుపై ఇవాళ సాయంత్రం స్కూల్ బస్సు బోల్తాపడటంతో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నట్టు సమాచారం.