హైదరాబాద్: ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ చీఫ్ విప్‌గా నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విప్‌గా బాధ్...
హైదరాబాద్: ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ చీఫ్ విప్‌గా నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విప్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. వీరిద్దరూ బాధ్యతలు స్వీకరించేందుకు అధికారులు అసెంబ్లీలో అన్ని ఏర్పాట్లు చేశారు.