హైదరాబాద్: కొత్త రాష్ట్రంలో నూతన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కొలువు తీరింది. కమిషన్ మొదటి ఛైర్మన్గా ప్రొఫెసర్...
హైదరాబాద్: కొత్త రాష్ట్రంలో నూతన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కొలువు తీరింది. కమిషన్ మొదటి ఛైర్మన్గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ సభ్యులుగా సి.విఠల్, మతీనుద్దీన్ ఖాద్రీ, డాక్టర్ బానోతు చంద్రావతిని నియమిస్తున్నట్టు పేర్కొన్నారు.