సుధీర్‌రెడ్డి కుటుంబానికి పరామర్శ హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వరంగల్ జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ యువజన నేత భీంరెడ్డి...

సుధీర్‌రెడ్డి కుటుంబానికి పరామర్శ
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వరంగల్ జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ యువజన నేత భీంరెడ్డి సుధీర్‌రెడ్డి కుటుంబాన్ని పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఈ నెల 12న హన్మకొండలో పరామర్శించనున్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు తెలియజేశారు. సుధీర్‌రెడ్డి గత నెల (డిసెంబర్) 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.