హైదరాబాద్: స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్) ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. ఫిబ్రవరి 1న గేట్ పరీక్ష ఉండటంతో సెట్ పరీక్షను వాయిదా వేసినట్లు మె...
హైదరాబాద్: స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్) ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. ఫిబ్రవరి 1న గేట్ పరీక్ష ఉండటంతో సెట్ పరీక్షను వాయిదా వేసినట్లు మెంబర్ సెక్రటరీ బీ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. వాస్తవానికి ఫిబ్రవరి 1న జరగాల్సి ఉండగా, ఫిబ్రవరి 15కు వాయిదా వేస్తూ మెంబర్ సెక్రెటరీ నిర్ణయం తీసుకున్నారు.