కరీంనగర్: రామగుండం-2ఏ బొగ్గు గనిలో పైకప్పు కుప్పు కూలింది. ప్రమాదంలో నలుగురు కార్మికులకు గాయాలైనట్లు సమాచారం. కార్మికులను గోదావరి ఖని ఆస...
కరీంనగర్: రామగుండం-2ఏ బొగ్గు గనిలో పైకప్పు కుప్పు కూలింది. ప్రమాదంలో నలుగురు కార్మికులకు గాయాలైనట్లు సమాచారం. కార్మికులను గోదావరి ఖని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.