హైదరాబాద్ : బోరబండలోని పలు ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పశ్చిమ మండల డీసీపీ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు తనిఖీలు జరి...
హైదరాబాద్ : బోరబండలోని పలు ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పశ్చిమ మండల డీసీపీ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు తనిఖీలు జరిపారు. తనిఖీల్లో భాగంగా 22 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3 ఆటోలు, 4 బైక్లు, 120 గుడుంబా ప్యాకెట్లు, 50 లీటర్ల కిరోసిన్, 10 లీటర్ల పెట్రోల్ స్వాధీనం చేసుకున్నారు.