వరంగల్: వరంగల్ వెంకటేశ్వర గార్డెన్లో పార్లమెంటరీ సెక్రటరీ వినయ్‌భాస్కర్‌కు స్థానిక నాయకులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ సీత...
వరంగల్: వరంగల్ వెంకటేశ్వర గార్డెన్లో పార్లమెంటరీ సెక్రటరీ వినయ్‌భాస్కర్‌కు స్థానిక నాయకులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు, శంకర్‌నాయక్, ధర్మారెడ్డి, జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు తదితరులు హాజరైయ్యారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ సభలో మాట్లాడుతూ ఉద్వేగానికి గురై కంటనీరు పెట్టుకున్నారు. ఉద్యమ సమయంలో తనకు, కేసీఆర్‌కు జిల్లా అండగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.