నిజామాబాద్: భార్యను హత్యచేసి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన జల్లాలోని వర్ని మండలం చందూర్ గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. భా...
నిజామాబాద్: భార్యను హత్యచేసి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన జల్లాలోని వర్ని మండలం చందూర్ గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. భార్య స్వప్నపై అనుమానంతో భర్త లక్ష్మన్ ఆమెను గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న అర్ధరాత్రి ఇరువురి మధ్య ఏర్పడిన వివాదం కారణంగా అనుమానంతో లక్ష్మన్ ఈ హత్యకు పాల్పడినట్టు తెలుస్తొంది.