అమ్మవారి ఆలయంలో సందడి పల్లకీ సేవలో రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి లకా్ష్మరెడ్డి వరంగల్ : చారిత్రక భద్రకాళి దేవస్థానాన్ని శుక్రవారం పలువురు ...
అమ్మవారి ఆలయంలో సందడి
పల్లకీ సేవలో రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి లకా్ష్మరెడ్డి
వరంగల్ : చారిత్రక భద్రకాళి దేవస్థానాన్ని శుక్రవారం పలువురు ప్రముఖులు సందర్శించారు. శుక్రవారం రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి సి. లకా్ష్మరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర రెవెన్యూ ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.వెంకటేశ్వర్రావు, దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్, విజిలెన్స్ అధికారి కృష్ణవేణి, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, దేవాదాయ శాఖ ఐదో జోన్ ఉప కమిషనర్ తాళ్లూరి రమేశ్‌బా బు,
ప్ర ముఖ ఆధ్యాత్మిక వేత్త దేవి శ్రీ గురూజీ అమ్మవారిని వేరువేరుగా దర్శించుకునేందుకు రావడంతో ఆలయంలో వీఐపీల సందడి నెలకొంది. విద్యుత్ శాఖ మంత్రి సి.లకా్ష్మరెడ్డికి ఈవో, చైర్మన్, ధర్మకర్తలు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మంత్రి ప ల్లకీ సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీఐపీలకు అర్చకులు మహదాశీర్వచనం చేసి అమ్మవారి శేషవస్ర్తాలు బహూకరించారు.కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ భద్రకాళి శేషు, ఈ వో అంజనీదేవీ, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, తంజావూరి సునీల్ తదితరులు పాల్గొన్నారు.