మెదక్: మెదక్ జిల్లా కొండపాక దగ్గర ఓ మారుతి వ్యాను కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో ఐదుగురి వ్యక్తులు గాయప...
మెదక్: మెదక్ జిల్లా కొండపాక దగ్గర ఓ మారుతి వ్యాను కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో ఐదుగురి వ్యక్తులు గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి గోదావరిఖని వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.