హైదరాబాద్: తాజా మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ సాయంత్రం ఆయనకు షుగర్స్ లెవెల్స్, రక్తపోటు పెరిగి అస...
హైదరాబాద్: తాజా మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ సాయంత్రం ఆయనకు షుగర్స్ లెవెల్స్, రక్తపోటు పెరిగి అస్వస్థతకు గురికావడంతో హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. రాజయ్యకు వైద్యులు చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు.