రంగారెడ్డి: మహేశ్వరం మండలం నాగారంలో కారు బీభత్సం సృష్టించింది. ఉదయాన్నే వాకింగ్ చేస్తున్న పాదచారులపై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ...
రంగారెడ్డి: మహేశ్వరం మండలం నాగారంలో కారు బీభత్సం సృష్టించింది. ఉదయాన్నే వాకింగ్ చేస్తున్న పాదచారులపై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. డ్రైవర్ పరారైయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారులో మద్యం బాటిళ్లను గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.