హైదరాబాద్: హాస్యనటుడు ఎం.ఎస్. నారాయణ అస్వస్థతకు గురైయ్యారు. ఏపీలోని విజయవాడలో ఆయనకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స కో...
హైదరాబాద్: హాస్యనటుడు ఎం.ఎస్. నారాయణ అస్వస్థతకు గురైయ్యారు. ఏపీలోని విజయవాడలో ఆయనకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. నగరంలోని కిమ్స్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. మలేరియాతో అస్వస్థతకు గురైనట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు.