-సీఎంను విమర్శించే ముందు పొన్నాల ఆత్మవిమర్శ చేసుకోవాలి -జిల్లాకు ఏం చేశారో చెప్పాలి..? -పార్లమెంటరీ కార్యదర్శి స్వాగత ర్యాలీలో మంత్రి కేట...
-సీఎంను విమర్శించే ముందు పొన్నాల ఆత్మవిమర్శ చేసుకోవాలి
-జిల్లాకు ఏం చేశారో చెప్పాలి..?
-పార్లమెంటరీ కార్యదర్శి స్వాగత ర్యాలీలో మంత్రి కేటీఆర్
అమరవీరుల జంక్షన్, : రాష్ట్రసాధన ఉద్యమంలో పతాకస్థాయిలో నిలిచిన వరంగల్‌కు అభి వృద్ధి రంగంలో సీఎం కేసీఆర్ అగ్ర తాంబూలం వేస్తు న్నారని పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వ కుంట్ల తారక రామారావు అన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ పార్లమెంటరీ కార్యద ర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శనివారం మం త్రి కేటీఆర్‌తో కలిసి జిల్లాకు వచ్చారు. వినయభాస్కర్ స్వాగత ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కేటీఆర్ హన్మకొండ అదాలత్ అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి అమరులకు నివాళులర్పించారు.
అ నంతరం స్వాగత ర్యాలీ రథంపై ఆయన ప్రసంగించా రు. ఉద్యమ సమయంలో వరంగల్ అంటేనే సీమాం ధ్ర పాలకులకు వణుకని, ముగ్గురు సీఎంలను తరిమి కొట్టిన గడ్డ అని ఓరుగల్లు ఉద్యమ చరిత్రను కీర్తించా రు. ఉద్యమ కాలంలో ఊరూరూ తిరిగిన సీఎం కేసీఆర్ కు తెలంగాణ ప్రజల బతుకులేంటో తెలిసినందుకే అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో మహత్తరమైన అభి వృద్ధి సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చారని వివరిం చారు. బడుగు, బలహీన వర్గాల్లో వెలుగు నింపడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకు బంగారు తెలంగా ణ కోసం కంకణబద్ధులై ముందుకు సాగుతున్నారని అ న్నారు. వైఎస్ పాలనలో గోచి సర్దుకోవడానికే ఏడాది పట్టిందని,
ఏడు నెలలుకూడా నిండని పసిగుడ్డు కేసీ ఆర్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే కాకుండా ఊహించని విధం గా పథకాలను అమల్లోకి తెచ్చిందన్నారు. దీన్ని జీర్ణించుకోలేక కాంగ్రె స్ నాయకులు, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సీఎంపై అవాకులు చెవాకులు మాట్లాడుతున్నాడని విమర్శించారు. సీఎంను విమర్శించే ముందు ఆత్మవి మర్శ చేసుకుని ముందు సీబీఐ కేసు నుంచి బయటకు రా.. జైలుకు పోకుండా చూసుకో.. అని మంత్రి కేటీఆర్ పొన్నాల లక్ష్మయ్యపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రా ష్ర్టాన్ని సాధించి, త్యాగాలు, ప్రజా తీర్పుతో అధికారం లో కి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వంపై జిల్లా, జనగాం అ భివృద్ధి గూర్చి పట్టించుకోని ఈ మొగోడు (పొన్నాల ల క్ష్మయ్య) హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళతాడట అని వ్యం గ్యాస్ర్తాలు సంధించారు.
జిల్లాకు పొన్నాల ఏం చేశాడో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ వరంగల్‌ను సమగ్రాభివృద్ధి చేయడానికి, పేదల్లో వెలు గులు నింపడానికి వరంగల్ నగరంలో నాలుగు రోజు లు ఉన్నారని పేర్కొన్నారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగా ణగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ అహోరాత్రులు కృషి చేస్తున్నాడన్నారు. జిల్లాకు చెందిన మహనీయు లు కాళోజీ, జయశంకర్‌కు తగిన గుర్తింపునివ్వడంతో పాటు స్పీకర్, ఉప ముఖ్యమంత్రి, మంత్రి, పార్లమెంట రీ కార్యదర్శి పదవులు, చెరువుల పునరుద్ధరణకు కా కతీయ మిషన్ పేరు పెట్టడం నిదర్శనమని మంత్రి కేటీ ఆర్ చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే వినయభాస్కర్ ఉద్యమ సమయంలో ఓరుగల్లు ఉద్యమాన్ని ముందుండి నడి పించారని, అందుకే సీఎం కేసీఆర్ పార్లమెంటరీ కార్య దర్శి పదవి ఇచ్చి తగిన గుర్తింపును ఇచ్చారన్నారు.
ప్ర భుత్వానికి ప్రజ లకు వినయభా స్కర్ వారధిగా న్యాయం చేస్తార ని ఆయన ఆకాం క్షించారు. సమై క్య పాలనలో విన యభాస్కర్ సోద రుడు దివంగత ప్రణయ్‌భాస్కర్ అసెంబ్లీలో లేవ నెత్తిన తెలంగాణ గళాన్ని మంత్రి కేటీ ఆర్ గుర్తు చేశారు. ఎప్పుడు కూడా వినయభాస్కర్ వెంట ప్రణయ్భాస్క ర్ ఆత్మ ఉంటుందన్నారు. ఉద్యమ స్ఫూర్తితో జిల్లా స మగ్రాభివృద్ధి కోసం అందరం కష్టపడి పనిచేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా సీఎం సంక్షేమ అభివృద్ధి పథకాలను అమల్లోకి తెచ్చార న్నారు.
అవినీతి రహిత, పారదర్శకత పాలనే కేసీఆర్ లక్ష్యమన్నారు. దేశం మొత్తం అభివృద్ధి విషయంలో తె లంగాణ వైపే చూస్తోందన్నారు. కేటీఆర్ వెంట జడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మె ల్యేలు రెడ్యానాయక్, చల్లా ధర్మారెడ్డి, అ రూరి రమేశ్, కొండా సురేఖ, జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రా వు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గుడిమల్ల రవికుమార్, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, అర్బన్ అధ్య క్షుడు నన్నపునేని నరేందర్, మర్రి యాద వరెడ్డి, రాష్ట్ర నాయకులు మార్నేని రవీందర్రావు, నాగుర్ల వెంకటే శ్వర్రావు, భీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, టీఆ ర్ఎస్వీ రా ష్ట్ర నాయకుడు వాసుదేవరెడ్డి, బోడ డిన్నా, సాంబయ్య ఉన్నారు. అనంతరం సర్క్యూట్ గెస్ట్‌హౌస్ వద్ద కేటీఆ ర్కు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎడవెల్లి కృష్ణారెడ్డి తెలంగా ణ సాయుధ పోరాట చరిత్ర పుస్తకాలను అందజేశారు.