ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం చింతలపల్లి గ్రామంలో పట్టపగలు చోరీ జరిగింది. అక్కల మల్లయ్య అనే రైతు శుక్రవారం ఇంటికి తాళం వేస...
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం చింతలపల్లి గ్రామంలో పట్టపగలు చోరీ జరిగింది. అక్కల మల్లయ్య అనే రైతు శుక్రవారం ఇంటికి తాళం వేసి పొలం పనులకు వెళ్లారు. ఇంట్లో ఎవరు లేని సమయం చూసి దొంగలు తాళం పగలకొటి మూడు తులాల బంగారం, నలభై తులాల వెండి, యాభైవేల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దండేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.