హైదరాబాద్ : గురువారం ఉదయం చాదర్ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ...
హైదరాబాద్ : గురువారం ఉదయం చాదర్ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థులను వరుణ్, నరేందర్గా పోలీసులు గుర్తించారు. మృతుల ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.