హైదరాబాద్ : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. అదిలాబాద్‌లో ఉష్ణోగ్రతలు మరింత దిగజారాయి. 48 గంటల్లో ఎలాం టి మార్పులు ఉండబ...
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. అదిలాబాద్‌లో ఉష్ణోగ్రతలు మరింత దిగజారాయి. 48 గంటల్లో ఎలాం టి మార్పులు ఉండబోవని, చలి పెరు గుతుందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ఆదిలాబాద్ గరిష్ఠం 28.3 కనిష్ఠం 7.7, హైదరాబాద్ గరిష్ఠం 28.6 కనిష్ఠం 12.4, కరీంనగర్ గరిష్ఠం 27.1 కనిష్ఠం 11, ఖమ్మం గరిష్ఠం 29 కనిష్ఠం 13, మహబూబ్‌నగర్ గరిష్ఠం 31.6 కనిష్ఠం 16.7, మెదక్ గరిష్ఠం 27.5 కనిష్ఠం 10.5, నల్లగొండ గరిష్ఠం 30.2 కనిష్ఠం 14, నిజామాబాద్ గరిష్ఠం 29 కనిష్ఠం 11.1, రంగారెడ్డి గరిష్ఠం 27.8 కనిష్ఠం 11.5, వరంగల్ గరిష్ఠం 25 కనిష్ఠం 14 డిగ్రీలుగా ఉంది.