నల్లగొండ: తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) రాష్ట్ర నూతన కమిటీని శనివారం నల్లగొండలో ఎన్నుకున్నా రు. రాష్ట్ర అధ్యక్షుడిగా నూకల మహేశ్(నల...

నల్లగొండ: తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) రాష్ట్ర నూతన కమిటీని శనివారం నల్లగొండలో ఎన్నుకున్నా రు. రాష్ట్ర అధ్యక్షుడిగా నూకల మహేశ్(నల్లగొండ), ఉపాధ్యక్షులుగా వేముల అందీప్(నల్లగొండ), అనిల్(వరంగల్), రాజేంద్రప్రసాద్(మెదక్), ప్రధాన కార్యదర్శిగా ఆజాద్(ఓయూ, హైదరాబాద్), సహాయ కార్యదర్శులుగా ఎన్.స్వాతి(ఖమ్మం), సాయన్న(ఆదిలాబాద్), సుధాకర్(వరంగల్), కోశాధికారిగా మద్దిలేటి (మహబూబ్నగర్), రాష్ట్ర కమిటీ సభ్యులుగా వి.గోపినాథ్, సందీప్(నల్లగొండ), రాహుల్, సాయి, ఆదిలాబాద్, ఝాన్సీ, భాస్కర్, రమేష్(హైదరాబాద్), వేణు(ఖమ్మం), మహేశ్, శారద(కరీంనగర్), యాదగిరి, కిషోర్ (మహబూబ్నగర్), మహేందర్, నరేష్(రంగారెడ్డి) ఎన్నికయ్యారు.