రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి స్టార్ట్ కాబోతుంది. రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది. ఒకటి మహబూబ్ నగర్, హై...
రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి స్టార్ట్ కాబోతుంది. రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది. ఒకటి మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి నియోజకవర్గం, ఇంకోటి వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గం. ఈ రెండు సీట్లకు షెడ్యూల్ వచ్చింది.
షెడ్యూల్ ఇదే…
- ఫిబ్రవరి 19 – నోటిఫికేషన్ రిలీజ్
- ఫిబ్రవరి 26 వరకు నామినేషన్స్ స్వీకరణ
- మార్చ్ 2 – నామినేషన్ విత్ డ్రా కు లాస్ట్ డేట్
- మార్చ్ 16 – పోలింగ్
- మార్చ్ 19 – ఓట్ల లెక్కింపు, రిజల్ట్స్