నిజామాబాద్ క్రైం: అడిషనల్ ఎస్పీ పాండునాయక్ బదిలీ అయ్యారు. ఈయనను హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చే యాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ ...

బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్‌గా వెంకట్రావు
డిచ్పల్లి: టీఎస్ఎస్పీ డిచ్పల్లి ఏడో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్‌గా జి.వెంకట్రావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిందని బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. ఇక్కడ అసిస్టెంట్ కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న రామాంజనేయులు అనారోగ్య కారణాలతో హై దరాబాద్‌కు బదిలీ చేయాలని ప్రభుత్వానికి విన్నవించారని తెలిపారు. దీంతో ఆయనను బదిలీ చేసి, ఆ స్థానంలో వెంకట్రావును నియమించారని తెలిపారు.