గ్రేటర్ హైదరాబాద్ టోటల్ వైఫై సిటీగా మారబోతోంది. ప్రస్తుతం హైటెక్ సిటీలో అందుబాటులో ఉన్న ఈ సేవలను.. మార్చి చివరిలోగా సిటీ మొత్తం విస్తరించ...
గ్రేటర్ హైదరాబాద్ టోటల్ వైఫై సిటీగా మారబోతోంది. ప్రస్తుతం హైటెక్ సిటీలో అందుబాటులో ఉన్న ఈ సేవలను.. మార్చి చివరిలోగా సిటీ మొత్తం విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. ఇంట్రస్ట్ ఉన్న సర్వీస్ ప్రొవైడర్ల నుంచి టెండర్లను ఆహ్వానించింది ఐటీశాఖ. ఎయిర్ టెట్, రిలయన్స్, కన్వర్జెన్స్ టెక్నాలజీస్,హాత్ వే, బీమ్ లాంటి ప్రముఖ కంపెనీలతో పాటు… మొత్తం పది సంస్థల నుంచి అప్లికేషన్స్ వచ్చాయి. అయితే ఫైబర్ ఆప్టిక్ కనెక్టివిటీ, టెక్నికల్ స్టాండర్డ్స్, ఎక్స్ పీరియన్స్ ను బేస్ చేసుకుని.. మూడు సంస్థలను ఎంపిక చేయనుంది ఐటీశాఖ.