- కరీంనగర్ నగర నడి రోడ్డుపై ఘటన -దుండగుడికి స్థానికుల దేహశుద్ది కరీంనగర్ క్రైం: శివరాత్రి పర్వదినాన పనులు ముగించుకు ని రాత్రి 9గంటల ప...
-కరీంనగర్ నగర నడి రోడ్డుపై ఘటన
-దుండగుడికి స్థానికుల దేహశుద్ది
కరీంనగర్ క్రైం: శివరాత్రి పర్వదినాన పనులు ముగించుకు ని రాత్రి 9గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్తున్న ఓ యువతి ని ఓ వ్యక్తి బలవంతంగా అపహరించేందుకు యత్నించిన ఘటన జిల్లా కేంద్రంలో జరిగింది ఈ ఘటన సాక్ష్యాత్తు జి ల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎస్పీ కార్యాలయం ఎదురుగా జ రగడం చర్చనీయాంశంగా మారింది. ఈ దుండగుడిని ప ట్టుకున్న స్థానికులు దేహశుద్ది చేశారు. హెడ్ క్వార్టర్లోని కొంతమంది సిబ్బంది వచ్చి అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి 9గంటల ప్రాంతంలో డాక్టర్ స్ట్రీట్ నుంచి కూరగాయల మార్కెట్ వైపు వస్తున్న ఓ యువతిని వెంబడించిన ఓ ఆగంతకుడు స్థానిక బిషప్ కాలేజీ సమీపంలో చీకటిగా ఉండడంతో బలవంతంగా లాక్కొని లో నికి తీసుకెళ్లాడు.
ఆ యువతి కేకలు వేయడంతో రోడ్డుపై వె ళ్తున్న స్థానికులు గమనించగా ఆ యువతి దుండగుని చేతి లో బందీ అయి కన్పించడంతో వెంటనే ఆమెను విడిపించి దుండగుడికి దేహశుద్ధ్ది చేశారు. పోలీసులకు సమాచారం అ ందించే క్రమంలో విషయం గమనించి అక్కడికి చేరుకు న్న పోలీస్ హెడ్ క్వార్టర్ సెక్యూరిటి సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకొని లోనికి తీసుకెళ్లారు. వన్‌టౌన్ పోలీసులకు అప్పజెప్తామంటూ అక్కడ గుమిగూడిన జనాన్ని పంపించేసిన పోలీసులు పట్టుబడిన దుండగుడిని మాత్రం పోలీసుల కు అప్పగించలేదు. దీనిపై ఆరా తీయగా హెడ్ క్వార్టర్లో పనిచేసే ఓ పోలీసు ఈ దారుణానికి ఒడిగట్టాడని అందుకే విషయం బయటికి పొక్కకుండా సిబ్బంది యత్నించినట్లు తెలుస్తోంది. యువతిని అపహరించేందుకు యత్నించిన స దరు దుండగుడు కానిస్టేబులే అయి ఉంటాడని అందుకే ఖాకీలు వివరాలు వెల్లడించడంలేదని సమాచారం.