ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 05 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని రకాల డిగ్రీ కోర్సుల వార్షిక పరీక్షలను వచ్చే నెల 26వ తేదీ నుంచి న...

ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 05 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని రకాల డిగ్రీ కోర్సుల వార్షిక పరీక్షలను వచ్చే నెల 26వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు తాత్కాలికంగా ప్రకటించారు. ఏవైనా అభ్యంతరాలుంటే తెలుపవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో చూసుకోవచ్చని సూచించారు.