Balakrishna in Lion Telugu Movie నందమూరి బాలకృష్ణ సీబీఐ ఆఫీసర్ గా నటించిన ‘లయన్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఆడియో రిలీజ్ కి రెడీ అ...
![]() |
| Balakrishna in Lion Telugu Movie |
నందమూరి బాలకృష్ణ సీబీఐ ఆఫీసర్ గా నటించిన ‘లయన్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఆడియో రిలీజ్ కి రెడీ అయింది. ఏప్రిల్ 9న శిల్పకళా వేదికలో ఆడియో రిలీజ్ చేయడానికి సినీ యూనిట్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫంక్షన్ కి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఏప్రిల్ చివరి వారంలో సినిమానురిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సత్యదేవా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు. డబుల్ యాక్షన్ గా కనిపించనున్న బాలయ్య సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు.
