lorry bus accident file photo నిజామాబాద్: జిల్లాలోని కమ్మర్పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టైరు పేలడంతో ఎదురుగా వస్తున్న లారీని ఆ...
![]() |
| lorry bus accident file photo |
నిజామాబాద్: జిల్లాలోని కమ్మర్పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టైరు పేలడంతో ఎదురుగా వస్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని సహాయక చర్యలు చేపట్టారు.
