మూడేళ్లలో భద్రాద్రి ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం మణుగూరులోని భద్రాద్రి పవర్‌ప్లాంట్‌కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ...
మూడేళ్లలో భద్రాద్రి ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
మణుగూరులోని భద్రాద్రి పవర్‌ప్లాంట్‌కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు పాల్గొన్నారు. మరో మూడేళ్లలో భద్రాద్రి ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. కొత్త ప్లాంటు ద్వారా 1,080 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది.
