TSPSC ( Telangana State Public Service Commission ) తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కి ప్రభుత్వం అదనంగా ఆరు పోస్...
![]() |
| TSPSC ( Telangana State Public Service Commission ) |
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కి ప్రభుత్వం అదనంగా ఆరు పోస్టులను మంజూరు చేసింది. ఐదు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, ఒక రికార్డు అసిస్టెంట్ పోస్టును మంజూరుచేస్తూ ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్ శివశంకర్ మంగళవారం ఉత్తర్వులు (జీవోనంబర్ 23) జారీచేశారు.
