హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ...
హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. హైదరాబాద్ చాదర్ఘాట్లోని విక్టోరియా మైదానంలో ఓట్లను లెక్కిస్తున్నారు. వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో ఓట్ల లెక్కిపు కొనసాగుతోంది. ఓట్ల లెక్కిపు కేంద్రాల వద్ద పోలీసుల పటిష్ట బందోబస్తు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు కేంద్రల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది.