పోలీసులకు ఖాతాదారుని ఫిర్యాదు అశ్వారావుపేట, : స్థానిక ఆంధ్రాబ్యాంక్‌లోని తన ఖాతా నుంచి తనకు తెలియకుండానే డబ్బులు డ్రా అవుతున్నాయని, ఈవిష...
పోలీసులకు ఖాతాదారుని ఫిర్యాదు
అశ్వారావుపేట, : స్థానిక ఆంధ్రాబ్యాంక్‌లోని తన ఖాతా నుంచి తనకు తెలియకుండానే డబ్బులు డ్రా అవుతున్నాయని, ఈవిషయాన్ని బ్యాంక్ మేనే జర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందించటం లేదని ఒక ఖాతాదారుడు పోలీస్ స్టేషన్లో మంగళ వారం ఫిర్యాదు చేశాడు. బాధితుడు బలు మూరి మధు నాగేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అశ్వారావుపేటలోని ఆంధ్రా బ్యాంక్ బ్రాంచిలోని తన ఖాతా నుంచి ఈ నెల 4వ తేదీన ఒకే రోజు రూ.11,500లకు పైగా పలు దఫాలుగా ఒక గుర్తు తెలియని వ్యక్తి డ్రా చేసుకున్నాడని,
ఈ మొత్తాన్ని ఆన్లైన్ పేమెంట్‌కు వినియోగించుకున్నట్లు అనుమా నం వ్యక్తం చేశాడు. తర్వాత కూడా కొంత నగదు డ్రా అయ్యిందని చెప్పారు. ఏటీఎం కార్డు తన వద్దనే ఉందని, గతంలో కూడా ఎవ రికీ ఇవ్వలేదని, అటువంటప్పుడు ఖాతాలోని నగదు ఎలా డ్రా అవుతుందని ఆయన ప్రశ్ని ంచాడు. బ్యాంక్ అధికారులను పలుమార్లు కలిసినా సరిగా స్పందన రాకపోవటంతోనే పోలీస్ట్ స్టేషన్లో పిర్యాదు చేసినట్లు చెప్పారు. ఫిర్యాదు అందిందని పరిశీలించి చర్యలు తీసు కుంటామని ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. ఈవిషయమై బ్రాంచి మేనేజర్ నాగేశ్వర రావును వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు.