ఢిల్లీ వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు… రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. టీఆర్ఎస్ రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరిస్తోందని ప్రెసిడెంట్ కు ఫిర్య...
ఢిల్లీ వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు… రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. టీఆర్ఎస్ రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరిస్తోందని ప్రెసిడెంట్ కు ఫిర్యాదు చేశారు. తలసానికి మంత్రిపదవి , టీడీపీ ఎమ్మెల్సీలకు టీఆర్ఎస్ గుర్తింపు ఇవ్వడంపై కంప్లైంట్ చేశారు తమ్ముళ్లు. తాము చెప్పిన విషయాలను ఆసక్తిగా విన్న ప్రణబ్… సానుకూలంగా స్పందించారన్నారు.
