మందమర్రి రూరల్ : మందమర్రి పట్టణంలోని మూడో జోన్‌కు చెందిన సిరిమల్ల శ్రీనివాస్ (37) అనే సింగరేణి కార్మికుడు బుధవారం రా త్రి పురుగుల మందు త...
మందమర్రి రూరల్ : మందమర్రి పట్టణంలోని మూడో జోన్‌కు చెందిన సిరిమల్ల శ్రీనివాస్ (37) అనే సింగరేణి కార్మికుడు బుధవారం రా త్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, ఎస్ఐ సతీశ్ కథ నం ప్రకారం.. శ్రీనివాస్ తాగుడికి బానిస కావడంతో అనారోగ్యానికి గురయ్యాడు. రోజులాగే బుధవారం రాత్రి కూడా తీవ్రంగా మ ద్యం తా గి ఇంటికి వచ్చాడు. శ్రీనివాస్ మద్యం మత్తు లో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. శ్రీనివాస్‌కు భార్య అన్నపూర్ణ, కుమారుడు తరుణ్, కూతురు అర్చన ఉన్నారు. మందమర్రి ఎస్ఐ సతీశ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
