-పుష్కర పనులకు 500 కోట్లు -టెంబుర్నీ ఆలయ అభివృద్ధికి 5కోట్లు -దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దిలావర్పూర్ : గోదావరి పుష్కరాలకు ...
-పుష్కర పనులకు 500 కోట్లు
-టెంబుర్నీ ఆలయ అభివృద్ధికి 5కోట్లు
-దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
దిలావర్పూర్ : గోదావరి పుష్కరాలకు ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించనున్నట్లు మంత్రి అ ల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మండలంలోని టెంబుర్నీ పాత ఊరులోని శ్రీచక్రశివలింగేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఆయనతో పాటు రా ష్ట్ర అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి ఆలయా న్ని దర్శించుకున్నారు. అక్కడ నిర్వహించిన హో మంలో పాల్గొని, పూజలు చేశారు. గోదావరి పుష్కరాలకు రూ.500కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. టెంబుర్నీ ఆలయం వద్ద రూ.5కోట్లతో పలు అభివృద్ధ్ది పనులు చేపట్ట నున్నట్లు పేర్కొన్నారు. టెంబుర్నీ గ్రామం నుంచి ఆలయం వరకు రూ.2కోట్ల45 లక్షలతో రోడ్డుపనులకు నిధులు మంజూరయ్యాయని, టెండర్లు కూడా పూర్తయినట్లు చెప్పారు. ఆలయం వద్ద పు ష్కర ఘాట్లకు, అభివృద్ది పనులకు రూ.1.30 లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు. మండల పార్టీ నాయకులు చిన్నదేవేందర్రెడ్డి, సర్పంచ్ లక్ష్మి, నంద అనీల్, ఎంపీటీసీలు భూమన్న, నాయకు లు బన్సపల్లి రమణరెడ్డి, ముస్కు ముత్యంరెడ్డి, చి న్నరెడ్డి, నర్సారెడ్డి, కోండ్రు రమేశ్, భూమేష్రెడ్డి, భుజంగ్, సంభాజీపటేల్, ఒడ్నం కృష్ణ, భూమ న్న, మహేష్, రవి, నర్సయ్య, రవీందర్‌రెడ్డి, రాజేశ్వర్, మల్కన్న, సాయరెడ్డి తదితరులున్నారు.