-కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ -ఆన్లైన్లో పలు మార్పులు ఆదిలాబాద్ : ఉపకార వేతనా లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఆన్లైన్లో దరఖాస్తుల స్...
-కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
-ఆన్లైన్లో పలు మార్పులు
ఆదిలాబాద్ : ఉపకార వేతనా లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు సర్కారు నుంచి ఆదేశాలు రాగా, ఈ నెల మొ దటి వారం నుంచే స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీలకు చెందిన పేద విద్యార్థు లు దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వం దరఖాస్తుల గడువు నిర్ధేశించక పోవడంతో 21 రోజుల్లో 2171 అర్జీ లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
దరఖాస్తులో మార్పులు..
విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఆన్లైన్ దరఖాస్తులో మార్పులు తీసుకువచ్చారు. www.epass.cgg. gov.in. telangana వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. గతంలో మీసేవా ద్వారా జారీ చేసిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రలు, బ్యాంకు ఖాతా పాస్ బుక్, కోర్సుల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏడేళ్ల బోనాఫైడ్ సర్టిఫికెట్లను జతచేయాలని ఆదేశాలు వచ్చాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన కొత్త కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను జతచేయాల్సి ఉంది. దీంతో ఉపకార వేతనాల కోసం కొ త్త దరఖాస్తులు తక్కువగా నమోదవుతున్నాయి.