(15 Apr) హైదరాబాద్, ఏప్రిల్ 14: తెలంగాణలో వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ మంగళవారం విడుదల చేసింది. ఆ వివరాలు... కామారెడ్డి-11 సెం.మీ, తాడ్వా...
(15 Apr) హైదరాబాద్, ఏప్రిల్ 14: తెలంగాణలో వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ మంగళవారం విడుదల చేసింది. ఆ వివరాలు... కామారెడ్డి-11 సెం.మీ, తాడ్వాయి-6 సెం.మీ, హకీంపేట-5 సెం.మీ వర్షపాతం నమోదు నమోదైంది. బయ్యారం, సదాశివనగర్, కొణిజర్ల, జడ్చర్ల, కామారెడ్డి, బోనకల్లో 5 సెం.మీ వర్షపాతం.. లింగంపేట, ఆర్మూర్, మేడ్చల్, తాండూరు, నవాబ్‌పేట, కోసిగి-4 సెంమీ.. కోడంగల్, నిర్మల్, దోమ, ఆదిలాబాద్, ఖమ్మంలో 3 సెం.మీ వర్షపాతం నమోదైంది.