ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలో ఈనెల 11న ప్రారంభమైన పదవ తరగతి జవాబు ప త్రాల ముల్యాంకనానికి హాజరుకాని సుమారు 200 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీ...
ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలో ఈనెల 11న ప్రారంభమైన పదవ తరగతి జవాబు ప త్రాల ముల్యాంకనానికి హాజరుకాని సుమారు 200 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసు లు జారీ చేసినట్లు డీఈవో సత్యనారాయణ్ రెడ్డి తెలిపారు. తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, సా మాన్య శాస్త్రం సబ్జెక్టుల్లో గైర్హాజరైన ఉపాధ్యాయులకు నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. ముం దుగానే విధులు కేటాయించిన ఉపాధ్యాయులు స్పాట్‌కు రాకపోవడంతో చర్యలు తీసుకుంటామ ని హెచ్చరించారు. ఉపాధ్యాయులకిచ్చిన షోకాజ్ నోటీసులకు మూడు రోజుల్లోపు సమాధానాలు ఇ వ్వాలని లేని పక్షంలో వారిపై శాఖపరమైన చ ర్యలు తీసుకుంటామని తెలిపారు..