(19 Apr) మరిపెడ, : సాధారణం గా కొబ్బరికాయ బరువు 400 గ్రాముల లోపు ఉంటుంది. వరంగల్ జిల్లా మరిపెడలోని తల్లాడ అశోక్ కిరాణం షాపులో శనివారం ఓ వ్...
(19 Apr) మరిపెడ, : సాధారణం గా కొబ్బరికాయ బరువు 400 గ్రాముల లోపు ఉంటుంది. వరంగల్ జిల్లా మరిపెడలోని తల్లాడ అశోక్ కిరాణం షాపులో శనివారం ఓ వ్యక్తి కొనుగోలు చేసిన కొబ్బరికాయ బరువు ఏకంగా 2 కిలోల 400 గ్రాముల బరువు ఉంది. ఈ కాయను పట్టణవాసులు వింతగా చూశారు.