హైదరాబాద్ : భరత్‌నగర్ - సనత్‌నగర్ రైల్వే స్టేషన్ల మధ్య మెట్రో రైలు పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రేపు లింగంపల్లి మార్గంలో ఎంఎంటీఎస్‌లు ...
హైదరాబాద్ : భరత్‌నగర్ - సనత్‌నగర్ రైల్వే స్టేషన్ల మధ్య మెట్రో రైలు పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రేపు లింగంపల్లి మార్గంలో ఎంఎంటీఎస్‌లు రద్దు అయ్యాయి. పలు రైళ్ల రాకపోకలు ఆగిపోనున్నాయి. లింగంపల్లి మార్గంలో మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 వరకు అన్ని ఎంఎంటీస్లు రద్దు అయ్యాయి. వికారాబాద్ - కాచిగూడ, తాండూరు - హైదరాబాద్ - తాండూరు, సికింద్రాబాద్ - వికారాబాద్ ప్యాసింజర్ రైళ్లు రద్దు అయ్యాయి. వికారాబాద్ - గుంటూరు ఎక్స్‌ప్రెస్ 45 నిమిషాలు ఆలస్యంగా నడవనుంది.
Key Tags
Lingampally, MMTS, April 25, Bharat Nagar, sanath nagar, hyderabad