(19 Apr) ఓయూ,ఏప్రిల్18: పలు రకాల జీవ జాతులపై పరిశోధనలు చేస్తున్న ఓయూ పరిశోధకులు నూతన రకం బల్లిని కనుగొన్నారు. కర్నాటకలోని తుంగభద్ర నదీతీర...
(19 Apr) ఓయూ,ఏప్రిల్18: పలు రకాల జీవ జాతులపై పరిశోధనలు చేస్తున్న ఓయూ పరిశోధకులు నూతన రకం బల్లిని కనుగొన్నారు. కర్నాటకలోని తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపీ శిఽథిలాలలో ఈ కొత్త రకం బల్లిని కనుగొన్నారు. దీనికి నిమాస్పిస్ఆదీగా నామకరణం చేశారు. జంతుశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ చలమల శ్రీనివాసులు నేతృత్వంలో పరిశోధనా విద్యార్థులు చేతన్‌కుమార్, డాక్టర్ భార్గవీ శ్రీనివాసులు 2012లో హంపీ ప్రాంతంలో గబ్బిలలపై పరిశోధన చేస్తుండగా ఈ బల్లి కనిపించింది. మిగతా బల్లులతో పోలిస్తే ఇది పగటి పూట మాత్రమే సంచరిస్తూ రాత్రిళ్లు కనపడకుండా పోతాయని పేర్కొన్నారు.