బాసర : బాసర గోదావరి వద్ద చంద్రగ్రహ ణం పూజ సాయంత్రం 3:46 నుంచి 7:35 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకుడు అచ్యుత్మహారాజ్ తెలిపారు. జీవితం...
బాసర : బాసర గోదావరి వద్ద చంద్రగ్రహ ణం పూజ సాయంత్రం 3:46 నుంచి 7:35 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకుడు అచ్యుత్మహారాజ్ తెలిపారు. జీవితంలో ఏవైన కష్టాలు ఎదురైన సమస్యలున్న ఈ పూజ చేస్తే తొలగిపోయి సుఖజీవనం పొందవచ్చునన్నారు. ఎవరైన పూ జ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని దీనికి సంబంధించిన పూజ సామగ్రిని ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు.
