దిలావర్పూర్:శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం,కదిలి పాపహారేశ్వర ఆలయాలను శనివారంసంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 9గంటల నుంచి, సాయంత్రం 7గం...
దిలావర్పూర్:శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం,కదిలి పాపహారేశ్వర ఆలయాలను శనివారంసంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 9గంటల నుంచి, సాయంత్రం 7గంటల వరకు మూసివేస్తున్నట్లు ఆలయాల ఈవో టి.నారాయణ తెలిపారు. తిరిగి చంద్రగ్రహణం అనంతరం సంప్రోక్షణ చర్యలు చేపట్టి అభిషేకం,హారతిని నివేదన,తదితర కార్యక్రమాల ఆనంతరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించగలని కోరారు.
