(3 Apr) Andhra Pradesh news: చంద్రగ్రహణం సందర్భంగా రేపు (04/04/2015) తిరుమల శ్రీవారి ఆలయంను మూసివేస్తున్నట్లు ఆలయ నిర్వహాకులు తెలిపారు. ...
(3 Apr) Andhra Pradesh news: చంద్రగ్రహణం సందర్భంగా రేపు (04/04/2015) తిరుమల శ్రీవారి ఆలయంను మూసివేస్తున్నట్లు ఆలయ నిర్వహాకులు తెలిపారు. స్వామివారి ఆలయాన్ని 11 గంటల పాటు మూసివేయనున్నారు. శనివారం ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయ మూసివేత కొనసాగనుంది. అనంతరం ఆలయ సంప్రోక్షణ, పుణ్యాహవచనం పూజాదికార్యక్రమాలు జరిపి భక్తుల దర్శనార్థం ఆలయాన్ని తెరవనున్నారు.
